రోహిత్‌ ఆత్మహత్య.. ఎస్‌ఎఫ్‌ఐ నేత సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో రీసెర్చ్‌ స్కార్‌ వేము రోహిత్‌ ఆత్మహత్యపై విచారణ సమగ్రంగా జరిపించాని హెచ్‌సీయూ విద్యార్థి సంఘం నేత రాజ్‌ కుమార్‌ సాహు డిమాండ్‌ చేశారు.