జగమంతా నెహ్రూమయం

భారతదేశం రత్నగర్భ ఎందరెందరో మహనీయులు కారణ జన్ముకులు పుట్టినిల్లు హిందూదేశం, కానీ! గత డెబ్బది సంవత్సరాలుగా, అంతా నెహ్రూ - గాంధీమయం అయిపోయింది.