అవినీతి పరుల ఆటకట్టిస్తాం
అగస్టా వస్ట్ల్యాండ్‌ వ్యాపారంలో అవినీతి జరిగింది. దీని ద్వారా ఎవరెవరికి, ఎంతెంత లాభం చేకూరిందో, దానిని పసిగట్టడం జరుగుతోంది. ఇది ప్రభుత్వం చేసి తీరుతుంది. అవినీతిపరును బట్టబయలు చేసి తీరుతుంది.
- శ్రీమనోహర్‌ పారికర్‌, రక్షణమంత్రి