పాలనలో పారదర్శకతప్రభుత్వ కార్యకలాపాలో అత్యధిక భాగం ఆన్‌లైన్‌ ద్వారా జరుగుతుండడంతో అధికార వ్యవస్థలు పారదర్శక వెలుగుతో నిండిపోతున్నాయి. ఇండియా, భారత్‌ రెండిటినీ మోదీ ప్రభుత్వం మార్చివేస్తోంది. ఈ మార్పును హర్షించని స్వార్థశక్తులు దేశ శ్రేయస్సుకు తోడ్పడే ముఖ్యమైన అంశాకుగాక అప్రధాన విషయాకు జాతీయ స్థాయి చర్చలో ప్రాధాన్యం భించేలా చేస్తున్నాయి.
- బల్బిర్‌పుంజ్‌