కార్యకర్తలను తీర్చిదిద్దే సంఘ శిక్షవర్గా

  రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రతి సంవత్సరం కార్యకర్తకు శిక్షణ ఇస్తుంటుంది. మే-జూన్‌ మాసాలలో దేశవ్యాప్తంగా ఈ శిక్షణ ఉంటుంది.