ఆర్‌ఎస్‌ఎస్‌ సరసంఘఛాలక్‌ సఫాయి కర్మచారుతో సహపంక్తి భోజనం

  ఉజ్జయినిలో ఏప్రిల్‌ 22 నుండి మే 21వరకు జరిగిన సింహస్థ కుంభమేళ అనేక విశిష్టతను సంతరించుకున్నది. కుంభమేళాలు నదీస్నానాలు కేవలం వ్యక్తిగత పుణ్యఫలాకేనా