లంచగొండిల ఆటకట్టిస్తాం..లంచగొండి అధికారుకిక రోజులు దగ్గరపడ్డాయి, వారిని ఉపేక్షించేది లేదు. తప్పుడు మరియు అవినీతి పరమైన చర్యతో రాజీపడే ప్రసక్తే లేదు. నీతివంతమైన అధికారులెటువంటి చింత చెందనక్కరలేదు. వారిపై అనవసర ఒత్తిడి రుద్దపడదు. నీతి-నిజాయితీ-నిబద్ధతో వ్యవహరించే అధికారుకు తగిన ప్రోత్సాహమందించబడుతుంది.
-జితేంద్రసింగ్‌, పీఎంవో స్టేట్‌ మినిష్టర్‌