గ్రామ స్వయం సంవృద్ధి ప్రజల సంకల్పం కావాలి..

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి రేపు ఆగష్టు 15తో 69 సంవత్సరాలు పూర్తయ్యి 70 సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నది. 1200 సంవత్సరా నిరంతర సంఘర్షణల..

విశ్వమంతా ఒక్కటైన వేళ...

యోగా కోసం సరిహద్దులు చెరిగిపోయాయి. విశ్వమంతా ఒక్కటైంది. భారత ప్రధాని నరేంద్రమోదీ చొరవతో ప్రపంచస్థాయిలో పండుగ జరుపుకుంది. అంతర్జాతీయ వేదికపై ఆసన విన్యాసాలు చేసింది.

అమరవాణి

సర్వం పరవశే దు:ఖం

సర్వమాత్మవశే సుఖమ్‌

ఇతి మత్వాతు రాజేన్ద్ర

స్వయం దాసాత్‌ తపస్విన:

భారతీయ విద్యాబోధన దేశ ప్రగతికి, సమైక్యతకు దోహదం చేస్తుంది

భారతదేశం యావత్తు దేవనాగరి లిపిపద్ధతిని స్వీకరించాని నాగరి ప్రచారిణి సభలో తిక్‌ ప్రసంగిస్తూ చెప్పారు. ఈ లిపిలోనే అచ్చు వేయబడిన పాఠ్యపుస్తకాను..

పుష్కరం.. అంటే ఏమిటి?

ము అనే పదానికి 27 పర్యాయపదాను (అర్దాను) అమరకోశంలో పేర్కొనడం జరిగింది. వాటిల్లో జలానికి పుష్కరం అనే పేరుకూడా ఉంది. 

ఉగ్రవాదం ముప్పు అంతరించాలంటే ఏమిచేయాలి?

ఆ మారణశక్తికి అనుకూలంగా ఉన్న ఇస్లాం అనుయాయు ఆలోచనా వైఖరును ప్రక్షాళన చేయాలి. అలా చేయనంత వరకు ఉగ్రవాదంపై అమెరికా సారథ్యంలో జరుగుతున్న అంతర్జాతీయ పోరాటం విజయవంతం కాబోదు. 

బ్రెగ్జిట్‌ గట్టి సవాలునే విసురుతోంది.

బ్రెగ్జిట్‌ ప్రభావాన్ని తట్టుకోవడం బ్రిటన్‌, ఇయుకి పెనుసవాలే. కొత్త నిబంధనావళి, కొత్త ఒప్పందా రచన, అమలు త్వరలో అధికార పగ్గాలు చేపట్టనున్న ప్రభుత్వానికి సవాలుగా నిలుస్తాయి.

ప్రపంచంలోనే భారత్‌ గొప్పదేశం

ప్రపంచంలోనే భారత్‌ అత్యంత సహనశీ దేశం. వందకుపైగా మతాలు అంతకు మించిన భాషలున్న దేశం భారత్‌. 

అంతర్లీనంగా హిందూత్వం

మనదేశంలో ప్రజలు వివిధ వర్గాలుగా విడిపోయి ఉన్నారు. కొందరు రాజకీయ వర్గం కొందరు సెక్యుర్‌ వర్గం ఇంకొందరు మేధావి వర్గం. ఇలా ఎన్నెన్నో భాగాలుగా విడిపోయారు. 

వినీలాకాశంలో మహిళా శక్తి

ముదితల్‌ నేర్వని విద్యగదే` ముద్ధార నేర్పించినన్‌అన్న నానుడి మన మెరిగినదే! ప్రపంచం మొత్తంలో స్త్రీని ఒక మాతగా దేవతగా కొలిచిన జాతి హిందూజాతి మాత్రమే. 

అధికస్య అధికం ఫలం

ఇద్దరు లేక ముగ్గురుఅనేది ఒకప్పటి నినాదం. క్రొద్దిగా మారి మేమిద్దరం` మాకు ఇద్దరుఅనే నినాదం వచ్చింది. ఇప్పుడు మేమిద్దరం` మాకు ఒక్కరుఅనే మాట వినిపిస్తోంది. 

ఎనిమిదవ వింత

ప్రపంచంలో ఏడు వింతలు ఉన్నాయి. కాని చాలా మందికి తెలియన ఒక ఎనిమిదవ వింత కూడా ఉన్నది అది కూడా భారతదేశంలోనే. శత్రువును ఎదిరించి వారిని నాశనం చేయమని శ్రీమద్భవ ద్గీత బోధిస్తున్నది.

నింగికెగిసిన భారత కీర్తి

భారతదేశం జ్ఞానభూమి. తిమిరాంధకారంలో మ్రగ్గుతున్న ప్రపంచానికి జ్ఞానరశ్మిని ప్రసాదించినది హిందూదేశం. కా వైపరీత్యం కారణంగా మనం క్రొద్దిగా వెనుకబడిన మాట వాస్తవం..

సమర్పణా భావానికి ప్రతీక భగవాధ్వజం

ఒక వ్యక్తి ఎలా జీవించాలి..? దేనికోసం జీవించాలి..? ఈ జీవించటంలో ఆదర్శం ఏమిటి..? అనే విషయంలో ‘‘చతుర్విధ  పురుషార్ధ  సాధన’’  అనే  ఒక  ఆదర్శాన్ని భారతదేశం..

ఆందోళన కలిగిస్తున్న ఆర్థిక అంశాలు, ఇస్లామిక్‌ సామ్రాజ్యవాదం

ఈ మధ్య కాలంలో ఇంగ్లాడ్‌, స్విట్జర్లాండ్‌ దేశాలో రెండు వేరు వేరు అంశాపై ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఇంగ్లాండ్‌ దేశ ప్రజలు ఇచ్చిన తీర్పు తమ భవిష్యత్‌పై ఆందోళన చెందుతున్నారని అర్థమవుతుంది.

ఉత్తరప్రదేశ్‌లో హిందువుల దైన్యస్థితియుపిలో శాంతి భద్రత పరిస్థితి రోజు రోజుకీ క్షీణిస్తున్నది. అతిపెద్ద రాష్ట్రానికి గృహమంత్రిలేడు. ముఖ్యమంత్రే స్వయంగా గృహ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నారు. ఇతర (మంత్రు) లు తెలివిమంతులు కాదు.

ఏరువాకను మరచిపోతున్నారా?

ప్రతి సంవత్సరం జేష్టమాసంలో వచ్చే పౌర్ణిమే ఏరువాక పౌర్ణమి. ఈ పండుగ ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతా రైతులు ఉత్సాహంగా, ఉల్లాసంగా గ్రామాలో అందరూ సమైక్యంగా కలిసి జరుపుకునే పండుగ.

జలసంరక్షణ - 2 (గత సంచిక తరువాయి)

వాన నీరు భూమి లోకి ఇంకే లాగా పొమును దున్నుట. పంటమార్పిడివిధానము అనుసరించుటవన పొములో వివిధరకములైన మట్టివరుసు ఏర్పడి నీరు ఇంకుటకై ఉపయోగపడును.

మంజీరా నది పునరుద్ధరణ - లాథూర్‌ ప్రజల సంకల్పం

  ప్రకృతి వైపరీత్యా సమయంలో చేతులు ముడుచుకుని దీనంగా కూర్చోకుండా ధైర్యసాహసాతో కలిసికట్టుగా పనిచేసి ఆ పరిస్థితును పూర్తిగా చక్కదిద్దుకోగరు అని చెప్పటానికి..

చిన్ని ఆశయమే ‘‘స్త్రీ శక్తి’’

ఒక మహిళ తచుకోవాలే కానీ ఏమైనా చేయగదు. తన కుటుంబాన్ని, సమాజాన్ని కూడా అభివృద్ధిలోకి తీసుకె ళ్లగదు. అదేవిధంగా పాతాళానికీ పంపగదు. 

గురువు

తల్లిదండ్రు తరువాత గురువు దేవుడితో సమానం. గురువు అనే పదం ఎంతో విలువైనది. క్రమశిక్షణను సక్రమంగా నేర్పించేది గురువే.