అధికస్య అధికం ఫలం

ఇద్దరు లేక ముగ్గురుఅనేది ఒకప్పటి నినాదం. క్రొద్దిగా మారి మేమిద్దరం` మాకు ఇద్దరుఅనే నినాదం వచ్చింది. ఇప్పుడు మేమిద్దరం` మాకు ఒక్కరుఅనే మాట వినిపిస్తోంది.