అంతర్లీనంగా హిందూత్వం

మనదేశంలో ప్రజలు వివిధ వర్గాలుగా విడిపోయి ఉన్నారు. కొందరు రాజకీయ వర్గం కొందరు సెక్యుర్‌ వర్గం ఇంకొందరు మేధావి వర్గం. ఇలా ఎన్నెన్నో భాగాలుగా విడిపోయారు.