బ్రెగ్జిట్‌ గట్టి సవాలునే విసురుతోంది.

బ్రెగ్జిట్‌ ప్రభావాన్ని తట్టుకోవడం బ్రిటన్‌, ఇయుకి పెనుసవాలే. కొత్త నిబంధనావళి, కొత్త ఒప్పందా రచన, అమలు త్వరలో అధికార పగ్గాలు చేపట్టనున్న ప్రభుత్వానికి సవాలుగా నిలుస్తాయి.