ఉగ్రవాదం ముప్పు అంతరించాలంటే ఏమిచేయాలి?
ఆ మారణశక్తికి అనుకూలంగా ఉన్న ఇస్లాం అనుయాయు ఆలోచనా వైఖరును ప్రక్షాళన చేయాలి. అలా చేయనంత వరకు ఉగ్రవాదంపై అమెరికా సారథ్యంలో జరుగుతున్న అంతర్జాతీయ పోరాటం విజయవంతం కాబోదు. జిహాద్‌ అనుకూ మనస్తత్వంలో మార్పు తీసుకురావడం మినహా మరేవిధమైన పద్ధతులైనా ఉగ్రవాద  నిర్మూనలో పరిమిత, పాక్షిక సాఫల్యాన్ని మాత్రమే సాధించగవు. ఇదిలా వుండగా పాకిస్థాన్‌ నుంచి చురుగ్గా ఉగ్రవాద కార్యకలాపాను సాగిస్తున్న జెమ్‌,లెట్‌ మొదలైన ఉగ్రవాద సంస్థలు ఇస్లామిక్‌ స్టేట్‌తో కలిసి ప్రపంచవాప్తంగా దేవుని సైన్యం’ (ఆర్మీ ఆఫ్‌ గాడ్‌)ను సృష్టించడానికి సంసిద్ధమవుతున్నాయని ఉగ్ర వాద పరిణామా విశ్లేషకులులువురు హెచ్చరిస్తున్నారు. ప్రపంచాన్ని దురాక్రమించే ఇస్లామిక్‌ సైన్యానికి తాను ప్రధానాధిపతిగా ఉండానేది పాకిస్థాన్‌ ప్రగాఢ ఆకాంక్ష అనే విషయాన్ని మనం మరచిపోకూడదు.           బల్బీర్‌పుంజ్‌