ఏరువాకను మరచిపోతున్నారా?

ప్రతి సంవత్సరం జేష్టమాసంలో వచ్చే పౌర్ణిమే ఏరువాక పౌర్ణమి. ఈ పండుగ ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతా రైతులు ఉత్సాహంగా, ఉల్లాసంగా గ్రామాలో అందరూ సమైక్యంగా కలిసి జరుపుకునే పండుగ.