ఎనిమిదవ వింతప్రపంచంలో ఏడు వింతలు ఉన్నాయి. కాని చాలా మందికి తెలియన ఒక ఎనిమిదవ వింత కూడా ఉన్నది అది కూడా భారతదేశంలోనే. శత్రువును ఎదిరించి వారిని నాశనం చేయమని శ్రీమద్భవ ద్గీత బోధిస్తున్నది. ప్రపంచంలో అన్ని దేశావారు అది చేస్తున్నారు. కానీ! అదేమి వింతో తెలియదు మనం శత్రువును నెత్తినపెట్టుకుంటున్నాం.  పాకిస్తాన్‌ నుండి చొరబడిన వారు, బంగ్లాదేశ్‌ నుండి చొరబడిన వారికి తోడుగా ఒక క్రొత్త చొరబాటు దారులు వస్తున్నారు. వారే రోహింజ్యా ముస్లింలు. ఇటువంటి చొరబాటుదారును పట్టి గెంటివేయవసి ఉండగా వారికి సక సౌకర్యాలు కల్పిస్తున్నారు మన ప్రభుత్వం వారు. ఉదాహరణకు భాగ్యనగరంలో ఎంతోమంది పాకిస్తానీయులు బాహాటంగానే ఉంటున్నారు. అస్సాంలో పరిసర ప్రాంతాలో బంగ్లాదేశ్‌ ముస్లింలు రేషన్‌కార్డు ఎన్నిక గుర్తింపు కార్డులు పొందుతున్నారు. భాగ్యనగరంలో అయితే ఏకంగా దేశద్రోహుకు ఒక పాఠశా నిర్మాణం అయింది. పైగా వీరిని వలస వచ్చినవారుగా పరిగణిస్తున్నారు. తెలుంగాణ ప్రభుత్వం విద్యాశాఖ బాలాపూర్‌లో ఒక పగటి పాఠశాప్రత్యేకంగా రోహింజ్యా ద్రోహు కోసం ప్రారంభించినది. వీరికి చదువు ఉచితం` భోజనం ఉచితం. వీరికోసం సర్వశిక్షా అభియాన్‌ వారు ఏడాదికి 15 క్ష నిధులు విడుద చేస్తున్నారు. ఇది ప్రపంచ వింత కాదంటారా?