ఆందోళన కలిగిస్తున్న ఆర్థిక అంశాలు, ఇస్లామిక్‌ సామ్రాజ్యవాదం

ఈ మధ్య కాలంలో ఇంగ్లాడ్‌, స్విట్జర్లాండ్‌ దేశాలో రెండు వేరు వేరు అంశాపై ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఇంగ్లాండ్‌ దేశ ప్రజలు ఇచ్చిన తీర్పు తమ భవిష్యత్‌పై ఆందోళన చెందుతున్నారని అర్థమవుతుంది.