నింగికెగిసిన భారత కీర్తి

భారతదేశం జ్ఞానభూమి. తిమిరాంధకారంలో మ్రగ్గుతున్న ప్రపంచానికి జ్ఞానరశ్మిని ప్రసాదించినది హిందూదేశం. కా వైపరీత్యం కారణంగా మనం క్రొద్దిగా వెనుకబడిన మాట వాస్తవం..