వినీలాకాశంలో మహిళా శక్తి

ముదితల్‌ నేర్వని విద్యగదే` ముద్ధార నేర్పించినన్‌అన్న నానుడి మన మెరిగినదే! ప్రపంచం మొత్తంలో స్త్రీని ఒక మాతగా దేవతగా కొలిచిన జాతి హిందూజాతి మాత్రమే.