ఎనిమిదవ వింత

ప్రపంచంలో ఏడు వింతలు ఉన్నాయి. కాని చాలా మందికి తెలియన ఒక ఎనిమిదవ వింత కూడా ఉన్నది అది కూడా భారతదేశంలోనే. శత్రువును ఎదిరించి వారిని నాశనం చేయమని శ్రీమద్భవ ద్గీత బోధిస్తున్నది.