గ్రామ స్వయం సంవృద్ధి ప్రజల సంకల్పం కావాలి..

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి రేపు ఆగష్టు 15తో 69 సంవత్సరాలు పూర్తయ్యి 70 సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నది. 1200 సంవత్సరా నిరంతర సంఘర్షణల..