బ్రెగ్జిట్‌ గట్టి సవాలునే విసురుతోంది.బ్రెగ్జిట్‌ ప్రభావాన్ని తట్టుకోవడం బ్రిటన్‌, ఇయుకి పెనుసవాలే. కొత్త నిబంధనావళి, కొత్త ఒప్పందా రచన, అమలు త్వరలో అధికార పగ్గాలు చేపట్టనున్న ప్రభుత్వానికి సవాలుగా నిలుస్తాయి. కాగా ఇయుకి కూడా బ్రెగ్జిట్‌ గట్టి సవాలునే విసురుతోంది. ఇప్పటికే మూడు నాలుగు సభ్య దేశాలు తాము కూడా యుకె బాటలోనే పయనించానుకుంటున్నట్లు సంకేతాలు ఇవ్వడం  ఇయు భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. అదే జరిగితే ఇయు విచ్ఛిన్నం కాకతప్పదు
- కె.నరసింహామూర్తి, విశ్లేషకుడు