అధికస్య అధికం ఫలంఇద్దరు లేక ముగ్గురుఅనేది ఒకప్పటి నినాదం. క్రొద్దిగా మారి మేమిద్దరం` మాకు ఇద్దరుఅనే నినాదం వచ్చింది. ఇప్పుడు మేమిద్దరం` మాకు ఒక్కరుఅనే మాట వినిపిస్తోంది. ఇలాగే కొనసాగితే మేమిద్దరం-మాకు మేమే చాలుఅనే నినాదం పుట్టుకొచ్చినా ఆశ్చర్యం లేదు. అయితే ఇదంతా హిందువు వ్యవహారం. మరి ముస్లిం వ్యవహారం ఎలా ఉందో చూద్దామా? జనాబ్‌ సర్దార్‌ జన్‌ మొహమ్మద్‌ ఖిల్జీ (46)గారికి ముగ్గురు భార్యలు- 35 మంది సంతానం. నాలుగవ భార్యకోసం ఎదురు చూస్తున్నాడు. వీయినంత ఎక్కువ మంది సంతానం కలిగి ఉండానే ముస్లిం మత సాంప్రదాయం కొనసాగించాని ఇతడి కోరిక. కనీసం వందమంది  పిల్లలు కలిగి ఉండాని ఖిల్జీ కోరిక. ఇప్పుడు తెలిసిందా మన జనాభా ఎందుకు తగుతోందో? అందువల్ల సంభవించే ప్రమాదాలు ఏమిటో తెలుసా?