ఉత్తరప్రదేశ్‌లో హిందువుల దైన్యస్థితియుపిలో శాంతి భద్రత పరిస్థితి రోజు రోజుకీ క్షీణిస్తున్నది. అతిపెద్ద రాష్ట్రానికి గృహమంత్రిలేడు. ముఖ్యమంత్రే స్వయంగా గృహ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నారు. ఇతర (మంత్రు) లు తెలివిమంతులు కాదు.