ప్రపంచంలోనే భారత్‌ గొప్పదేశంప్రపంచంలోనే భారత్‌ అత్యంత సహనశీ దేశం. వందకుపైగా మతాలు అంతకు మించిన భాషలున్న దేశం భారత్‌. అయినా ఆదేశ ప్రజలు శాంతి సహృద్‌ భావామధ్య సహజీవనం చేస్తున్నారు. భారత్‌ను సుధృఢదేశంగా ఆవిష్కరించాన్న మహదాశయంతో ప్రజలంతా ఒక్కటై పనిచేస్తున్నారు. దుస్తులు కుట్టే సూది మొదలుకొని అంగారకుని చేరే రాకెట్‌ వరకు ప్రతివస్తువును స్వదేశంలోనే  తయారుచేసుకోవాన్న స్థిరసంకల్పంతో వారు ముందుకు కదులుతున్నారు.
సౌదీ పాత్రికేయుడు` ఖలఫ్‌ అల్‌`హర్బి, సౌదీ గజ్‌ట్‌