ఆందోళన కలిగిస్తున్న ఆర్థిక అంశాలు, ఇస్లామిక్‌ సామ్రాజ్యవాదం

ఈ మధ్య కాలంలో ఇంగ్లాడ్‌, స్విట్జర్లాండ్‌ దేశాలో రెండు వేరు వేరు అంశాపై ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఇంగ్లాండ్‌ దేశ ప్రజలు ఇచ్చిన తీర్పు తమ భవిష్యత్‌పై ఆందోళన చెందుతున్నారని అర్థమవుతుంది. స్వీట్జర్లాండ్‌ ప్రజలు ఇచ్చిన తీర్పు భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు తీర్పునిచ్చారు. వివారాల్లోకి వెళ్తే.. 28 దేశా కూటమి అయిన ఈయూ నుండి ఇంగ్లాండ్‌ దేశం బయటకు రావాని ఇంగ్లాండు ప్రజలు తీర్పునిచ్చా రు. ఈ విధమైన తీర్పు ఇవ్వటానికి రెండు కారణాలు ఉన్నాయి. అందులో 1) తమకు సంబంధించిన అన్ని విషయాను ఈయూ నిర్ణయించడం అనేక సమస్యకు కారణమవుతున్నది. ఉ॥ ప్రపంచంలో ఇస్లామిక్‌ సామ్రాజ్యవాద శక్తులు సృష్టిస్తున్న భీభత్సం కారణంగా అనేక దేశా ప్రజలు ఆ దేశాలు వదిలి వలు పోవడం విపరీతంగా సాగుతున్నది. మానవతా దృష్టితో ఈ వలు వస్తున్నవారిని అడ్డుకోకూడదని ఈయూ గతంలో నిర్ణయించింది. దాని దుష్పభావం అనేక దేశాపై పడుతున్నది. ఇది ఒకరకంగా ఐరోపా ఖండాన్ని ఇస్లామీకరణకు మరింత బలం చేకూరుస్తున్నది. దీనిపై ఇంగ్లాండ్‌ దేశ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 2) మారుతున్న ప్రపంచ ఆర్థిక పరిస్థితు కారణంగా ఆర్థిక సంక్షోభం తలెత్తుతున్నది. దీనికి తోడు ఉపాధి అవసరా కోసం కూడా వలు పెరుగుతున్నాయి. ఈ రెండిటిపైన ఆందోళనలో మునిగిపోయిన ప్రజలు ఈయు నుంచి బయటకు రావాని తీర్పునిచ్చారు. ఈ తీర్పుతో ఇంగ్లాండు ప్రధాని రాజీనామ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 
మరో ప్రక్క స్విట్జర్లాండ్‌లో ఒక సంస్థ ఆ దేశంలో ప్రజలందరికీ వారి కనీస అవసరాలు తీర్చుకొనటానికి ప్రభుత్వమే వాళ్ళకు డబ్బు ఇవ్వాని ఉద్యమం ప్రారంభించింది. క్ష మందికి పైగా సంతకా సేకరణ చేసింది. దానితో ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేయవసి వచ్చింది. 75%మంది ప్రజలు ఆ అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తూ తీర్పునిచ్చారు. ఈ రెండు తీర్పులు భారతదేశానికి కూడా ఒక హెచ్చరిక. మారుతున్న ప్రపంచ పరిస్థితులో మనం ఎట్లా ఉండాలో ఆలోచించుకో వాల్సిన అవసరం ఉంది. పాకులు ప్రజకు అది ఇస్తాము, ఇది ఇస్తాము అని మభ్యపెట్టి దేశంయొక్క సమగ్ర వికాసం కంటే తమ అధికారమే పరమావధిగా పనిచేస్తున్నారు. అది ఇప్పటికే దేశానికి ఎంతోనష్టం చేసింది. భవిష్యత్‌లో నష్టం జరగకుండా ఉండాలంటే ప్రజలు అప్రమత్తం కావాలి. ఇస్లామిక్‌ ఉగ్రవాదం సమస్యపైన దేశ ప్రజ లందరిలో ఏకాభిప్రాయం సాధించకుండా ఆ సమస్యను పరిష్కరించలేము. ఇంగ్లాండ్‌ కంటే భారత్‌ ఆ సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటున్నది. ఇది కూడా ఒక హెచ్చరికే. మారుతున్న పరిస్థితును గమనిస్తూ మన దేశాన్ని శక్తివంతం చేసుకొనదుకు ప్రజను సిద్ధం చేయటం కోసం జాతీయశక్తులు ప్రయత్నించాలి.