జనాభా సమతుల్యతను సాధించటమే కాశ్మీర్‌ సమస్యకు పరిష్కారం

కాశ్మీర్‌లో జరిగిన ఎదురు కాల్పులలో ఉగ్రవాది బుర్హన్‌వని మృతి చెందిన అనంతరం జులై 8వ తేది నుండి కాశ్మీర్‌లోయలో నిరంతర ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. 

ఆర్‌.ఎస్‌.ఎస్‌ పట్ల అధికమవుతున్న ప్రజాదరణ

గత 6 సంవత్సరాలుగా సంఘ కార్యం దేశ వ్యాప్తంగా క్రమంగా పెరుగుతున్నదని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ యొక్క అఖి భారతీయ ప్రచార ప్రముఖ్‌ శ్రీ మన్మోహన్‌ వైద్య గారు అన్నారు. 

ప్రాచీన గ్రామ పంచాయితీ వ్యవస్థలోనే భారతదేశం మనుగడ- హితవచనం

ఈ రోజులో అందరూ ప్రజా స్వామ్యపు ఆధునిక రూపమైన పార్లమెంటరీ విధానాన్నే కావాలంటున్నారు. పార్లమెంటరీ విధానానికి పతనం తప్పదు. 

అమరవాణి

కృషితో నాస్తి దుర్బిక్షం
జపతో నాస్తి పాతకం
మౌనేన కహౌనాస్తి
నాస్తి జాగరతో భయం.

విడిపోవడం కాదు.. కలిసుండడమే హిందూ ధర్మం

ప్రపంచం భిన్న సంస్కృతుయిక. ప్రతి సంస్కృతినీ గౌరవించినప్పుడే ప్రపంచ వికాసం సాధ్యం. హిందుత్వ ఒక జీవన విధానం. 

దేవాలయాలను కూల్చడం అమానుషం

హిందూ దేవాయా నిర్మాణం వెనుక` అది ఎంత చిన్నదైనా గానీ` ఆక శాస్త్రపద్ధతి ఉంది. ఒక దేవతా విగ్రహాన్ని ప్రతిష్టించడానికి యంత్ర,హోమ, విగ్రహాది  వాసాది క్రియలు చేస్తారు.

స్వచ్ఛభారత్‌ ప్రధానోద్దేశం నెరవేరలేదు

స్వచ్ఛ భారత్‌ అంటే భారతదేశాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడం.. పథకం ప్రధానోద్దేశం కూడా అదే! ఇది కేవలం టాయిలెట్ల సంఖ్యను లెక్కించుకోవడానికే పరిమితమైంది. 

అంటరానితనం మన సమాజానికి మాయని మచ్చ- శ్రీ భయ్యాజీ

నాగపూర్‌ కి చెందిన భారత్‌ మంగళం సంస్థ ఆద్వర్యంలో సామాజిక సమరసత అనే ఆంశమీద నిర్వహించబడిన కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌ కార్యవాహ శ్రీ భయ్యాజి మాట్లాడుతూ..

ఉలిక్కిపడ్డ పాశ్చాత్య ప్రపంచం

ఇందుగదని అందులేదని సందేహ పడవదు` ఉగ్రవాదం ఎందెందు చూచిన అందందేకదుఅన్నట్లుగా ఉన్నది పరిస్థితి. ఇస్లామిక్‌ తీవ్రవాదంతో ఉక్కిరిబిక్కిరి ఔతున్న

మైనారిటీ విద్యార్థులకు 25 లక్షలు

మూర్ఖుని చిత్తము రంజింపరాదయా..అన్నాడు ఒక శతకకర్త. నిజమే కదా. సెక్యురిజం నెత్తికెక్కి పాకులు చేసే కొన్ని పనులు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటున్నాయి.

కదులుతున్న అభివృద్ధి చక్రాలు

ఆరుదశాబ్దాలుగా దేశ పరిపానలో ఒక స్థబ్దత ఆవరించి ఉన్న వాతావరణంలో జరిగిన చారిత్రక ఎన్నికలో గెలిచి నరేంద్రమోడి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

కాశ్మీరులో శాంతికి ప్రయత్నాలు

భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి, అప్పటి ప్రధాని క్రియాశూన్యత కారణంగా కాశ్మీరు అశాంతితో అట్టుడుకుతున్నది. పాకిస్తాన్‌ విద్రోహచర్య కారణంగా సమస్య పరిష్కారానికి దూరంగా ఉన్నది.

సరస్వతీ నది పునరుద్ధరణ

సరస్వతీ నది! రుగ్వేదంలో పేర్కొన్న పుణ్య నది! వేద కాలంలో ప్రజలు ఈ నదీతీరంలోనే జీవించారని కూడా చెబుతూ ఉంటారు! 

ఈ జాతి యొక్క మంత్రం- భారత్‌మాతాకీజై

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 70వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నా కూడా దేశంలోని కొందరు మేధావులు భారతమాతకు జై అని పకడం వివాదాస్పదం చేస్తున్నారు. 

కలంగ్‌పూర్‌- ఆడపిల్ల పుడితే సన్మానం

కలంగ్‌పూర్‌ గ్రామము, బాలోద్‌ జిల్లాలో గుండర్‌ దేహి బ్లాకులో వున్నది. ఈ గ్రామములో ఏ ఇంట్లోనైనా ఆడపిల్ల జన్మిస్తే, పిల్ల తల్లిదండ్రుకు ఊరంతా వచ్చి సన్మానం చేస్తారు. 

సమరసతలో అందరికంటే ఒక అడుగు ముందున్న మెట్‌పల్లి గ్రామం

 శివుని రుద్రభూమిలోన అందరికీ అవకాశం కల్పించిన గ్రామ పెద్దలు..రాష్ట్ర చరిత్రలోనే సాటి లేనిదిగా అందరినీ సమరసతో కలిపివుంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందీగ్రామం.

వర్షపు నీటిని సంరక్షించుకోవాలి- జసంరక్షణ - 3

వాన నీరు భూమి లోకి ఇంకే లాగా పొమును దున్నుట. పంటమార్పిడివిధానము అనుసరించుటవన పొములో వివిధరకములైన మట్టివరుసు ఏర్పడి నీరు ఇంకుటకై ఉపయోగపడును.

రాహుల్‌కు సుప్రీం చురకలు

కాంగ్రెస్‌నేత రాహుల్‌గాంధి యధావిధిగా ఆర్‌ఎస్‌ఎస్‌ మహాత్మాగాంధీని హత్య చేసిందని’ 2014 ఎన్నిక సమయంలో ఆరోపించారు. 

గ్రామ దేవతల పండగే బోనాలు

ఆషాడ బోనాలు ముగిశాయి. కొత్త కుండలో నైవేద్యం వండి కుండను పసుపు కుంకుమతో, వేపాకుతో అలంకరించి, శక్తి రూపంలో అమ్మవారిని భక్తి ప్రపత్తుతో పూజించి..

గృహవైద్యం- ఆర్థరైటిస్‌ (కీళ్లనొప్పులు)

ఇది కీళ్ళకి సంబంధించిన ఒక రకమైన వ్యాధి. ఈ వ్యాధి ప్రారంభంలో అంతగా బాధ ఉండదు. అందుకని మనం అందరం దానిని చిన్నదే అని వదిలేస్తాము. 

చిన్నారుల వెలుగులు

ప్రతి ఒక్కరికీ బాల్యం అనేది చాలా అందమైనదీ, అద్భుతమైనది. కానీ నేటికాలంలోని పిల్లలకు బాల్యపు మధురమనేవి తెలియడం లేదన్నది అక్షర సత్యం.