మైనారిటీ విద్యార్థులకు 25 లక్షలు

మూర్ఖుని చిత్తము రంజింపరాదయా..అన్నాడు ఒక శతకకర్త. నిజమే కదా. సెక్యురిజం నెత్తికెక్కి పాకులు చేసే కొన్ని పనులు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటున్నాయి.