ప్రాచీన గ్రామ పంచాయితీ వ్యవస్థలోనే భారతదేశం మనుగడ- హితవచనం

ఈ రోజులో అందరూ ప్రజా స్వామ్యపు ఆధునిక రూపమైన పార్లమెంటరీ విధానాన్నే కావాలంటున్నారు. పార్లమెంటరీ విధానానికి పతనం తప్పదు.