జనాభా సమతుల్యతను సాధించటమే కాశ్మీర్‌ సమస్యకు పరిష్కారం

కాశ్మీర్‌లో జరిగిన ఎదురు కాల్పులలో ఉగ్రవాది బుర్హన్‌వని మృతి చెందిన అనంతరం జులై 8వ తేది నుండి కాశ్మీర్‌లోయలో నిరంతర ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి.