గృహవైద్యం- ఆర్థరైటిస్‌ (కీళ్లనొప్పులు)

ఇది కీళ్ళకి సంబంధించిన ఒక రకమైన వ్యాధి. ఈ వ్యాధి ప్రారంభంలో అంతగా బాధ ఉండదు. అందుకని మనం అందరం దానిని చిన్నదే అని వదిలేస్తాము.