ఆర్‌.ఎస్‌.ఎస్‌ పట్ల అధికమవుతున్న ప్రజాదరణ

గత 6 సంవత్సరాలుగా సంఘ కార్యం దేశ వ్యాప్తంగా క్రమంగా పెరుగుతున్నదని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ యొక్క అఖి భారతీయ ప్రచార ప్రముఖ్‌ శ్రీ మన్మోహన్‌ వైద్య గారు అన్నారు.