కదులుతున్న అభివృద్ధి చక్రాలు

ఆరుదశాబ్దాలుగా దేశ పరిపానలో ఒక స్థబ్దత ఆవరించి ఉన్న వాతావరణంలో జరిగిన చారిత్రక ఎన్నికలో గెలిచి నరేంద్రమోడి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.