గ్రామ దేవతల పండగే బోనాలు

ఆషాడ బోనాలు ముగిశాయి. కొత్త కుండలో నైవేద్యం వండి కుండను పసుపు కుంకుమతో, వేపాకుతో అలంకరించి, శక్తి రూపంలో అమ్మవారిని భక్తి ప్రపత్తుతో పూజించి..