కాశ్మీరులో శాంతికి ప్రయత్నాలు

భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి, అప్పటి ప్రధాని క్రియాశూన్యత కారణంగా కాశ్మీరు అశాంతితో అట్టుడుకుతున్నది. పాకిస్తాన్‌ విద్రోహచర్య కారణంగా సమస్య పరిష్కారానికి దూరంగా ఉన్నది.