దేవాలయాలను కూల్చడం అమానుషం

హిందూ దేవాయా నిర్మాణం వెనుక` అది ఎంత చిన్నదైనా గానీ` ఆక శాస్త్రపద్ధతి ఉంది. ఒక దేవతా విగ్రహాన్ని ప్రతిష్టించడానికి యంత్ర,హోమ, విగ్రహాది  వాసాది క్రియలు చేస్తారు.