కలంగ్‌పూర్‌- ఆడపిల్ల పుడితే సన్మానం

కలంగ్‌పూర్‌ గ్రామము, బాలోద్‌ జిల్లాలో గుండర్‌ దేహి బ్లాకులో వున్నది. ఈ గ్రామములో ఏ ఇంట్లోనైనా ఆడపిల్ల జన్మిస్తే, పిల్ల తల్లిదండ్రుకు ఊరంతా వచ్చి సన్మానం చేస్తారు.