సమరసతలో అందరికంటే ఒక అడుగు ముందున్న మెట్‌పల్లి గ్రామం

 శివుని రుద్రభూమిలోన అందరికీ అవకాశం కల్పించిన గ్రామ పెద్దలు..రాష్ట్ర చరిత్రలోనే సాటి లేనిదిగా అందరినీ సమరసతో కలిపివుంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందీగ్రామం.