స్వచ్ఛభారత్‌ ప్రధానోద్దేశం నెరవేరలేదు

స్వచ్ఛ భారత్‌ అంటే భారతదేశాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడం.. పథకం ప్రధానోద్దేశం కూడా అదే! ఇది కేవలం టాయిలెట్ల సంఖ్యను లెక్కించుకోవడానికే పరిమితమైంది.