అంటరానితనం మన సమాజానికి మాయని మచ్చ- శ్రీ భయ్యాజీ

నాగపూర్‌ కి చెందిన భారత్‌ మంగళం సంస్థ ఆద్వర్యంలో సామాజిక సమరసత అనే ఆంశమీద నిర్వహించబడిన కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌ కార్యవాహ శ్రీ భయ్యాజి మాట్లాడుతూ..