ఈ జాతి యొక్క మంత్రం- భారత్‌మాతాకీజై

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 70వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నా కూడా దేశంలోని కొందరు మేధావులు భారతమాతకు జై అని పకడం వివాదాస్పదం చేస్తున్నారు.