తెలంగాణ చరిత్రలో సెప్టెంబరు 17 చిరస్మరణీయం

భారతదేశ చరిత్రలో ఆగష్టు 15కి ఎంతటి ప్రాధాన్యత ఉన్నదో తెలంగాణ ప్రాంత చరిత్రలో సెప్టెంబరు 17కు కూడా అంతే ప్రాముఖ్యత ఉన్నది. 

ఉర్దూ మీడియం ముస్లింలను తీవ్రవాదులుగా మారుస్తోంది- మాజీ బిబిసి విలేఖరి తుఫైల్‌ అహ్మద్‌

ముస్లింలోని తీవ్రవాద భావాకు ఉర్దూ మీడియంను  ప్రధానంగా ఆరోపిస్తూఅటువంటి భావాను ప్రోత్సహిస్తున్న ఇస్లాం మత ప్రచార సంస్థలు అయిన బ్రదర్‌ ఇమ్రాన్‌ హైదరాబాద్‌’ ముస్లిం మత ప్రచారకుపై ..

అమరవాణి

శ్లో అకృతోపద్రవ:
కశ్చిన్మహనపిన పూజ్యతే
అర్చయన్తి నరానాగం
నతార్‌క్ష్యంన గజాదికమ్‌

సంస్కృతం మన మూలాల్లోనే ఉంది


సంస్కృతం మన వారసత్వంలో భాగం. అది మన మూలాల్లోనే ఉంది. సంస్కృతం ప్రజ మానసికవ్యక్తిత్వ నిర్మాత. హిందువులు..

దేశ విభజన పెద్ద పొరపాటు


దేశ విభజన మన పూర్వీకులు చేసిన అతిపెద్ద పొరపాటు. వాళ్లు దేశాన్ని రెండు భాగాలుగా విడగొట్టారు. అందులో ఒక భాగం పాకిస్థాన్‌అక్కడ జరుగుతున్న హింసాత్మక ..

ఆర్థిక దృక్పథం- హితవచనము

ధర్మార్దశ్చ కామశ్చఅంటే నువ్వు ముందుగా దర్మాన్ని ఆచరిస్తే నీకు అర్థకామాలు  భిస్తాయి. యతోభ్యుదయ నిశ్రేయన్‌ స్థి: సధర్మ: (వైశేషిక దర్శనం)..

సెప్టెంబరు 17 విశ్వకర్మ జయంతి - జాతీయ కార్మిక దినోత్సవము

విశ్వకర్మ ఉన్నత స్థాయికి చెందిన శిల్ప శాస్త్రజ్ఞుడు. తొలి ఇంజనీరు. సమాజ జీవనానికి సంబంధించిన వివిధ అవస రాను దృష్టిలో ఉంచుకొని న అసామాన్య ప్రతిభతో అనేక రకా పరికరాను యంత్రాను రూపొందించాడు. 

వజ్రాదపి కాఠిన్యం

శాంతి ప్రవచనాలు వినడానికి బాగానే ఉంటాయికానీ స్వదేశాన్ని రక్షించుకోవానుకున్న వాళ్ళు శాంతికన్నా వాస్తవానికి విలువ ఇస్తారు

పుస్తక పఠనంతో చిరాయువు


ఆడియోవీడియోకంప్యూటర్లు రావటంతో అనాదిగా వస్తున్న పుస్తక పఠనం అనే అవాటు కనుమరుగౌతోంది. పుస్తకం హస్తభూషణం అనేవారు. 

ఆంగ్లేయ ఉత్పత్తులు కకావికలు


విదేశీయ వస్తువుపై మనవారి వ్యామోహం గురించి అందరికీ తెలిసిన విషయమే! అదే సమయంలో మన ఆయుర్వేద ఉత్పత్తుకున్న ఆదరణ కూడా ఎక్కువే!

దేశద్రోహుల ఆటకట్టు - జాతికి అంకితమైన అణుకేంద్రం


కాదేదీ కవితకనర్హం అన్నాడొక కవి. ఏమిచేసి అయినాదేశాభివృద్ధి అడ్డుకోవాని చూస్తారు కొంతమంది దేశద్రోహులు. ఎన్‌జివో పేరుతో కొంతమంది ఏదో ఒక ఉద్యమం చేస్తూ ఉంటారు. 

బృందావనంలో ధార్మిక విప్లవం


ఇదంతా ఊహాతీతంగా ఉన్నది. నమ్మశక్యముగా లేదు నాకు చాలా సంతోషంగా ఉన్నదిఅన్నది ఉషా చమూర్‌. ఈమె రాజస్థాన్‌లో అల్వార్‌నుండి వచ్చిన ఒక పారిశుద్ధ్య కార్మికురాలు

సౌభ్రాతృత్వము పాడుచేస్తున్న శక్తుల పట్ల జాగరూకులై వుండాలి


ఈ మధ్య దేశంలో చోటుచేసుకొన్న కొన్ని దురదృష్ట సంఘటన పట్ల రాష్ట్రీయ స్వయం సేవక సంఘం తీవ్రవిచారాన్ని వ్యక్తం చేసింది. 

హిందూ రాష్ట్రం అంటే భారతదేశములోని జీవన విధానమే - ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్‌, డా॥ మన్మోహన్‌ వైద్య


రాష్ట్రీయ స్వయం సేవక సంఘ అఖిభారత ప్రచార ప్రముఖ్‌ మన్మోహన్‌వైద్య ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో దేశంలో లౌకికవాదంఅల్పాసంఖ్యాకులుసమాజంలో ఉన్న వివిధ సమస్య పట్ల సంఘ్‌ యొక్క అభిప్రాయాను ఇంటర్వ్యూలో తెలియజేశారు.

పతాక శీర్షికల్లో కాశ్మీర్‌


కాశ్మీర్‌ అనేక రోజులుగా పతాక శీర్షికలో కనబడుతున్నది. జులై 8వ తేది నుంచి కాశ్మీర్‌లో నిరంతర ఘర్షణలు కొనసాగుతున్నాయి. కర్ఫ్యూ కూడా విధించడమైనది. 

ఏకాత్మ మానవతావాదం మరియు గ్రామ వికాసం

భారత్‌లో వ్యవసాయంపై ఆధారపడి జీవించడం అనాదిగా వస్తున్నదే. నీటి అవసరం ఎక్కువ లేని పంటను మొదట్లో పండిరచే వారు. 

అంధత్వ ముక్త భారత్‌ - సక్షం నినాదం

దేశంలో వికలాంగు సంక్షేమ కోసం పనిచేసే సంస్థ సక్షం. ఈ మధ్య ఆగష్టు 25 నుండి 15రోజు పాటు దేశంలో అంధత్వ నివారణకు నేత్ర ధానాన్ని ప్రోత్సహిస్తూ ఒక విశేష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. 

జక్కువ గ్రామంలో షెడ్యూల్డ్‌ కులాల రామమందిర ప్రవేశం

మే23, 2016 విజయనగరం జిల్లా మెంటాడ మండలం జక్కువ గ్రామంలో పునర్నిమితమైన శ్రీరామ మందిరంలోకి షెడ్యూల్డ్‌ కులాను రానివ్వలేదు. 

కష్టాల సాక్షిగా.. విజయసింధూరాలు

చరిత్ర సృష్టించాని కోరుకున్నప్పుడు అందుకు తగినట్టుగానే కష్టపడాలి. క్ష్యంపై దృష్టి పెట్టాలి.  ఇప్పుడు చెప్పబోయే ఇద్దరమ్మాయిలు అదే పని చేశారు.