తెలంగాణ చరిత్రలో సెప్టెంబరు 17 చిరస్మరణీయం

భారతదేశ చరిత్రలో ఆగష్టు 15కి ఎంతటి ప్రాధాన్యత ఉన్నదో తెలంగాణ ప్రాంత చరిత్రలో సెప్టెంబరు 17కు కూడా అంతే ప్రాముఖ్యత ఉన్నది.