సెప్టెంబరు 17 విశ్వకర్మ జయంతి - జాతీయ కార్మిక దినోత్సవము

విశ్వకర్మ ఉన్నత స్థాయికి చెందిన శిల్ప శాస్త్రజ్ఞుడు. తొలి ఇంజనీరు. సమాజ జీవనానికి సంబంధించిన వివిధ అవస రాను దృష్టిలో ఉంచుకొని న అసామాన్య ప్రతిభతో అనేక రకా పరికరాను యంత్రాను రూపొందించాడు.