జక్కువ గ్రామంలో షెడ్యూల్డ్‌ కులాల రామమందిర ప్రవేశం

మే23, 2016 విజయనగరం జిల్లా మెంటాడ మండలం జక్కువ గ్రామంలో పునర్నిమితమైన శ్రీరామ మందిరంలోకి షెడ్యూల్డ్‌ కులాను రానివ్వలేదు.