ఆంగ్లేయ ఉత్పత్తులు కకావికలు


విదేశీయ వస్తువుపై మనవారి వ్యామోహం గురించి అందరికీ తెలిసిన విషయమే! అదే సమయంలో మన ఆయుర్వేద ఉత్పత్తుకున్న ఆదరణ కూడా ఎక్కువే!