సౌభ్రాతృత్వము పాడుచేస్తున్న శక్తుల పట్ల జాగరూకులై వుండాలి


ఈ మధ్య దేశంలో చోటుచేసుకొన్న కొన్ని దురదృష్ట సంఘటన పట్ల రాష్ట్రీయ స్వయం సేవక సంఘం తీవ్రవిచారాన్ని వ్యక్తం చేసింది.