పుస్తక పఠనంతో చిరాయువు


ఆడియోవీడియోకంప్యూటర్లు రావటంతో అనాదిగా వస్తున్న పుస్తక పఠనం అనే అవాటు కనుమరుగౌతోంది. పుస్తకం హస్తభూషణం అనేవారు.