హిందూ రాష్ట్రం అంటే భారతదేశములోని జీవన విధానమే - ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్‌, డా॥ మన్మోహన్‌ వైద్య


రాష్ట్రీయ స్వయం సేవక సంఘ అఖిభారత ప్రచార ప్రముఖ్‌ మన్మోహన్‌వైద్య ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో దేశంలో లౌకికవాదంఅల్పాసంఖ్యాకులుసమాజంలో ఉన్న వివిధ సమస్య పట్ల సంఘ్‌ యొక్క అభిప్రాయాను ఇంటర్వ్యూలో తెలియజేశారు.