ఆర్థిక దృక్పథం- హితవచనము

ధర్మార్దశ్చ కామశ్చఅంటే నువ్వు ముందుగా దర్మాన్ని ఆచరిస్తే నీకు అర్థకామాలు  భిస్తాయి. యతోభ్యుదయ నిశ్రేయన్‌ స్థి: సధర్మ: (వైశేషిక దర్శనం)..