దేశద్రోహుల ఆటకట్టు - జాతికి అంకితమైన అణుకేంద్రం


కాదేదీ కవితకనర్హం అన్నాడొక కవి. ఏమిచేసి అయినాదేశాభివృద్ధి అడ్డుకోవాని చూస్తారు కొంతమంది దేశద్రోహులు. ఎన్‌జివో పేరుతో కొంతమంది ఏదో ఒక ఉద్యమం చేస్తూ ఉంటారు.