పతాక శీర్షికల్లో కాశ్మీర్‌


కాశ్మీర్‌ అనేక రోజులుగా పతాక శీర్షికలో కనబడుతున్నది. జులై 8వ తేది నుంచి కాశ్మీర్‌లో నిరంతర ఘర్షణలు కొనసాగుతున్నాయి. కర్ఫ్యూ కూడా విధించడమైనది.